← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమాత్మ సాదృశ్యం paramātma sādṛśyaṃ

Original — తెలుగు

“యధా శుద్ధే ఉదకే శుద్ధ జలం ప్రక్షిప్తం తత్సదృశమేవ భవతి, నతు కించిదపి వైసాదృశ్యం, ఏవం మనన నిధిధ్యాసన శీలస్య ఆత్మాపి పరమాత్మ సదృశః ఏవ.”

(నిర్మలమైన నీటియందు నిర్మలమైన నీరు పోసిన అది నిర్మలమైన నీటితో నదృశమగునో, ఇతర విధమైన నీరు ఎట్లు అవదో, ఆ ప్రకారమే మనన నిధిధ్యాసనములు చేయు శీలము గలవాని యొక్క ఆత్మ పరమాత్మ సదృశమే యగును).

Transliteration

“yadhā śuddhē udakē śuddha jalaṃ prakṣiptaṃ tatsadṛśamēva bhavati, natu kiṃcidapi vaisādṛśyaṃ, ēvaṃ manana nidhidhyāsana śīlasya ātmāpi paramātma sadṛśaḥ ēva.”

(nirmalamaina nīṭiyaṃdu nirmalamaina nīru pōsina adi nirmalamaina nīṭitō nadṛśamagunō, itara vidhamaina nīru eṭlu avadō, ā prakāramē manana nidhidhyāsanamulu cēyu śīlamu galavāni yokka ātma paramātma sadṛśamē yagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.