యస్మిన్కాలే విశుద్ధ్యత్థ వివేక జనితేన చ |
ఇహాముత్ర ఫలే దోష దర్శనేన సమన్వితా |
త్యక్త్వా విక్షేప మద్వైత తత్వే(అ)త్యంత వినిశ్చలా |
జాగ్రత్స్వప్నమనో రాజ్యవర్జితా బ్రహ్మణి స్థితా |
అచలా సుప్తి మూర్ఛాది లయ శూన్యా సతీస్వయం |
యద్వా (అ)సంభావనాం త్యక్త్వా విపరీతమతిం తథా |
నిధిధ్యాసన సంపన్నా తత్వే స్థాప్యతి నిచ్చలా |
తస్మిన్కాలేపరాత్మైక్య యోగం వేదాంత వాక్యజం |
అఖండ సాక్షాత్కారాఖ్యం సర్వ యోగఫలం పరం |
అవాప్స్యసి స్థిత ప్రజ్ఞః కృత కృత్యో భవిష్యసి ||“. (గీతాభావప్రకాశము - 2 - 533 to 537)
(విశుద్ధమై ఆత్మవివేకముచే ఈ లోకములోను, పరలోకములోను కలుగు ఫలములు (భోగములు) దోషములతో కూడియున్నవి యని వాటిని విడిచిపెట్టి, పరమాత్మ ఒక్కడే, అంతయు పరమాత్మయే అను చలించని నమ్మకము కలిగి, జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు లేక, పరబ్రహ్మ ధ్యానమందే మునిగియుండుట; లేక, అసంభావనా, విపరీతమతిని వదలి నిధి ధ్యాసనము కలిగి నిశ్చలమైన తత్వమునందుండుట. ఎప్పుడు పైన చెప్పిన ప్రకారము ఆ అవస్థలో నుండునో, అప్పుడు వేదాంతములో చెప్పబడినదిన్నీ, సమస్త యోగములకు ఫలమైనదిన్నీ అయిన అఖండసాక్షాత్కారము - అంతటా భగవంతుని చూచుట అను పరమాత్మతో ఐక్యముమగుటను పొందును, కృతకృత్యుడగును, స్థిత ప్రజ్ఞుడగును).
yasminkālē viśuddhyattha vivēka janitēna ca |
ihāmutra phalē dōṣa darśanēna samanvitā |
tyaktvā vikṣēpa madvaita tatvē(a)tyaṃta viniścalā |
jāgratsvapnamanō rājyavarjitā brahmaṇi sthitā |
acalā supti mūrchādi laya śūnyā satīsvayaṃ |
yadvā (a)saṃbhāvanāṃ tyaktvā viparītamatiṃ tathā |
nidhidhyāsana saṃpannā tatvē sthāpyati niccalā |
tasminkālēparātmaikya yōgaṃ vēdāṃta vākyajaṃ |
akhaṃḍa sākṣātkārākhyaṃ sarva yōgaphalaṃ paraṃ |
avāpsyasi sthita prajñaḥ kṛta kṛtyō bhaviṣyasi ||“. (gītābhāvaprakāśamu - 2 - 533 to 537)
(viśuddhamai ātmavivēkamucē ī lōkamulōnu, paralōkamulōnu kalugu phalamulu (bhōgamulu) dōṣamulatō kūḍiyunnavi yani vāṭini viḍicipeṭṭi, paramātma okkaḍē, aṃtayu paramātmayē anu caliṃcani nammakamu kaligi, jāgratsvapna suṣuptyavasthalu lēka, parabrahma dhyānamaṃdē munigiyuṃḍuṭa; lēka, asaṃbhāvanā, viparītamatini vadali nidhi dhyāsanamu kaligi niścalamaina tatvamunaṃduṃḍuṭa. eppuḍu paina ceppina prakāramu ā avasthalō nuṃḍunō, appuḍu vēdāṃtamulō ceppabaḍinadinnī, samasta yōgamulaku phalamainadinnī ayina akhaṃḍasākṣātkāramu - aṃtaṭā bhagavaṃtuni cūcuṭa anu paramātmatō aikyamumaguṭanu poṃdunu, kṛtakṛtyuḍagunu, sthita prajñuḍagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.