(పరముడు - ప్రకృష్టుడు -, ఈశ్వరుడు - శాసించు స్వభావము గలవాడు - కనుక పరమేశ్వరుడు) (ఈశ్వరత్వము - ఐశ్వర్యము గలవాడు - గొప్పవాడు).
(కప్ప, విప్ప సమర్థుడైనవాడు. ఏ ప్రకారముగా చేయవలసి యున్నదో ఆ ప్రకారము చేయగల శక్తి గలవాడు).
(ఉత్కృష్టులైన చతుర్ముఖ బ్రహ్మ మొదలగువారిని నియమించువాడు). వారివారి పనులలో నియమించువాడు.
(పరమ + ఈశ్వరుడు అని చెప్పుటచేత ఇంకొక ఈశ్వరుడు లేకుండుట స్పష్టము చేయబడినది. తను తప్ప ఈశ్వరుడనువాడు మరొకడు లేడు అనుట సిద్ధమని చెప్పబడినది).
(పరమ ఈశ్వరుడు అని పరమశబ్దము వాడుటవలన అందఱికన్న, ఉత్తమమైనవాడు అని తెలియ చేయడ మైనది).
(తనుకాక ఇంకొక ఈశ్వరుడు లేనివాడు).
(అన్నింటికీ చేతనత్వమునిచ్చి, చైతన్యవంతముగా చేయుటచేత పరమేశ్వరుడని చెప్పబడుచున్నాడు).
సర్వ సమర్థః. (అన్ని పనులలోను సమర్థుడైనవాడు)
యథా ద్రవ్య వికారేషు - మృత్సు వర్ణాది కార్యేషు ఘట కుండలాదిషు -, నశ్వరేషు (నాశన శీరేషు) ద్రవ్యమాత్రం - (మృత్సువర్ణమాత్రం) అనశ్వరం యథా భవతి, తథా నశ్వరేషు భావేషు యత్ అనశ్వరం (అవశిష్యమాణం రూపం) తత్పరమేశ్వరః
(మట్టి యొక్క వికారములైన కుండ మొదలగు వాటియందున్నూ, బంగారము యొక్క వికారములైన కుండలములు మొదలగు వాటియందున్నూ - నశించునవి యగువాటి యందుండు ద్రవ్యమైన మట్టి, బంగారము ఎట్లు నశించకయుండునో, అట్లే నశించు స్వభావముగల వస్తువులందు నశించక శాశ్వతముగా మిగిలియుండువాడు పరమేశ్వరుడు).
సో(అ)హః సర్వగతః శాంతో జ్ఞానాత్మా పరమేశ్వరః ||“. (ఈశ్వరగీతాయాం)
(సమస్త భూతములందు ఆత్మ స్వరూపముగా నుండి, లోపల, పైన అన్నింటిలోనున్నవాడు పరమేశ్వరుడు). (అతనే నేను).
(paramuḍu - prakṛṣṭuḍu -, īśvaruḍu - śāsiṃcu svabhāvamu galavāḍu - kanuka paramēśvaruḍu) (īśvaratvamu - aiśvaryamu galavāḍu - goppavāḍu).
(kappa, vippa samarthuḍainavāḍu. ē prakāramugā cēyavalasi yunnadō ā prakāramu cēyagala śakti galavāḍu).
(utkṛṣṭulaina caturmukha brahma modalaguvārini niyamiṃcuvāḍu). vārivāri panulalō niyamiṃcuvāḍu.
(parama + īśvaruḍu ani ceppuṭacēta iṃkoka īśvaruḍu lēkuṃḍuṭa spaṣṭamu cēyabaḍinadi. tanu tappa īśvaruḍanuvāḍu marokaḍu lēḍu anuṭa siddhamani ceppabaḍinadi).
(parama īśvaruḍu ani paramaśabdamu vāḍuṭavalana aṃdaṟikanna, uttamamainavāḍu ani teliya cēyaḍa mainadi).
(tanukāka iṃkoka īśvaruḍu lēnivāḍu).
(anniṃṭikī cētanatvamunicci, caitanyavaṃtamugā cēyuṭacēta paramēśvaruḍani ceppabaḍucunnāḍu).
sarva samarthaḥ. (anni panulalōnu samarthuḍainavāḍu)
yathā dravya vikārēṣu - mṛtsu varṇādi kāryēṣu ghaṭa kuṃḍalādiṣu -, naśvarēṣu (nāśana śīrēṣu) dravyamātraṃ - (mṛtsuvarṇamātraṃ) anaśvaraṃ yathā bhavati, tathā naśvarēṣu bhāvēṣu yat anaśvaraṃ (avaśiṣyamāṇaṃ rūpaṃ) tatparamēśvaraḥ
(maṭṭi yokka vikāramulaina kuṃḍa modalagu vāṭiyaṃdunnū, baṃgāramu yokka vikāramulaina kuṃḍalamulu modalagu vāṭiyaṃdunnū - naśiṃcunavi yaguvāṭi yaṃduṃḍu dravyamaina maṭṭi, baṃgāramu eṭlu naśiṃcakayuṃḍunō, aṭlē naśiṃcu svabhāvamugala vastuvulaṃdu naśiṃcaka śāśvatamugā migiliyuṃḍuvāḍu paramēśvaruḍu).
sō(a)haḥ sarvagataḥ śāṃtō jñānātmā paramēśvaraḥ ||“. (īśvaragītāyāṃ)
(samasta bhūtamulaṃdu ātma svarūpamugā nuṃḍi, lōpala, paina anniṃṭilōnunnavāḍu paramēśvaruḍu). (atanē nēnu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.