← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరాంతకాలము parāṃtakālamu

Original — తెలుగు
  1. “చరమ శరీరావసానకాలః” (శ్రీరంగరామానుజః)

(ఆఖరిశరీరమును - కారణ శరీరమును వదలివేసి భగవంతునిలో సూక్ష్మరూపములో ఐక్యమగుకాలము).

  1. ముముక్షూణాం సంసారావసానే - దేహ పరిత్యాగకాలః.

(మోక్షమును కోరువారు సంసారములో మునిగి తేలుచు - మరల మరల జన్మించుచు, మరణించుచు ఇట్లు ప్రవాహరూపముగా జరుగుచున్న సంసారమను దాని అవసానకాలము, ఆఖరికాలము - పరబ్రహ్మలో ఐక్యము అగు కాలము). (ఏ విధమగు శరీరము లేని కాలము).

  1. సృష్టి పూర్తిగా లయమగు కాలము.
Transliteration
  1. “carama śarīrāvasānakālaḥ” (śrīraṃgarāmānujaḥ)

(ākhariśarīramunu - kāraṇa śarīramunu vadalivēsi bhagavaṃtunilō sūkṣmarūpamulō aikyamagukālamu).

  1. mumukṣūṇāṃ saṃsārāvasānē - dēha parityāgakālaḥ.

(mōkṣamunu kōruvāru saṃsāramulō munigi tēlucu - marala marala janmiṃcucu, maraṇiṃcucu iṭlu pravāharūpamugā jarugucunna saṃsāramanu dāni avasānakālamu, ākharikālamu - parabrahmalō aikyamu agu kālamu). (ē vidhamagu śarīramu lēni kālamu).

  1. sṛṣṭi pūrtigā layamagu kālamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.