← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరార్థ్యము parārthyamu

Original — తెలుగు
  1. పరస్య బ్రహ్మణస్య అర్థ్వం స్థానం పరార్థ్యం - హార్థాకాశం -

(పరుడు అగు బ్రహ్మయొక్క స్థానము - హృదయాకాశము).

  1. “హృదయం పరమం శ్రేష్టః, పరస్య బ్రహ్మణః అర్థం స్థానం అర్హతీతి పరార్థ్యం” (భాష్యరత్నప్రభా)

(పరుడైన బ్రహ్మకు ఉండతగిన స్థానమైనది - మిక్కిలి శ్రేష్టమైనది హృదయము).

Transliteration
  1. parasya brahmaṇasya arthvaṃ sthānaṃ parārthyaṃ - hārthākāśaṃ -

(paruḍu agu brahmayokka sthānamu - hṛdayākāśamu).

  1. “hṛdayaṃ paramaṃ śrēṣṭaḥ, parasya brahmaṇaḥ arthaṃ sthānaṃ arhatīti parārthyaṃ” (bhāṣyaratnaprabhā)

(paruḍaina brahmaku uṃḍatagina sthānamainadi - mikkili śrēṣṭamainadi hṛdayamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.