← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరాశక్తి parāśakti

Original — తెలుగు
  1. అంబికా సంవిద్రూపా పరాశక్తిః - (సంవిద్రూపమైన పార్వతియే పరాశక్తి).

  2. “యస్య యస్య పరార్థస్య యా యా శక్తి రుదాహృతా |

సా సా విశ్వేశ్వరీదేవీ శక్తిః దేవో మహేశ్వరః |

శక్తిమంతః పదార్థయే తే వైసర్వా విభూతయః |

పదార్థేశక్తయో యా యాః తాం తాం గౌరీం విదుర్బుధాః ||“.

(ఏ ఏ పదార్థములందు ఏ ఏ శక్తియున్నదో ఆ శక్తియే విశ్వేశ్వరీ దేవి. ఆ శక్తి గలవాడు మహేశ్వరుడు. శక్తిగల పదార్థములన్నియు మహేశ్వరుని విభూతులు, పదార్థములలోని శక్తులు గౌరీ దేవియని బ్రహ్మజ్ఞానులు తెలుసుకొనిరి).

  1. త్వగశ్వ ఙ్మాంస మేధో అస్థిధాతవశ్శక్తి మూలకాః |

మజ్జా శుక్లప్రాణ జీవ ధాతువ శ్శివ మూలకాః |

నవధాతు రయం దేహో నవయోని సముద్భవః |

దశమీ ధాతురేకైవ పరాశక్తిరితీర్యతే ||“.

(త్వగశృంఙ్మాంసములు, మేధస్సు, అస్థి అను ధాతువులు శక్తికి సంబంధించినవి. మజ్జా, శుక్లము, ప్రాణము, జీవుడు అనునవి శివునికి సంబంధించినవి. ఈ తొమ్మిది ధాతువులు ప్రతి శరీరములోనుండునవి. పదియవ ధాతువు పరాశక్తి).

(బ్రహ్మ శక్తి సకల ధాతువులందును ప్రవేశించి అనేక నామములు కలిగియున్నది).

Transliteration
  1. aṃbikā saṃvidrūpā parāśaktiḥ - (saṃvidrūpamaina pārvatiyē parāśakti).

  2. “yasya yasya parārthasya yā yā śakti rudāhṛtā |

sā sā viśvēśvarīdēvī śaktiḥ dēvō mahēśvaraḥ |

śaktimaṃtaḥ padārthayē tē vaisarvā vibhūtayaḥ |

padārthēśaktayō yā yāḥ tāṃ tāṃ gaurīṃ vidurbudhāḥ ||“.

(ē ē padārthamulaṃdu ē ē śaktiyunnadō ā śaktiyē viśvēśvarī dēvi. ā śakti galavāḍu mahēśvaruḍu. śaktigala padārthamulanniyu mahēśvaruni vibhūtulu, padārthamulalōni śaktulu gaurī dēviyani brahmajñānulu telusukoniri).

  1. tvagaśva ṅmāṃsa mēdhō asthidhātavaśśakti mūlakāḥ |

majjā śuklaprāṇa jīva dhātuva śśiva mūlakāḥ |

navadhātu rayaṃ dēhō navayōni samudbhavaḥ |

daśamī dhāturēkaiva parāśaktiritīryatē ||“.

(tvagaśṛṃṅmāṃsamulu, mēdhassu, asthi anu dhātuvulu śaktiki saṃbaṃdhiṃcinavi. majjā, śuklamu, prāṇamu, jīvuḍu anunavi śivuniki saṃbaṃdhiṃcinavi. ī tommidi dhātuvulu prati śarīramulōnuṃḍunavi. padiyava dhātuvu parāśakti).

(brahma śakti sakala dhātuvulaṃdunu pravēśiṃci anēka nāmamulu kaligiyunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.