← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరస్మాత్ పరః parasmāt paraḥ

Original — తెలుగు

పరస్మాత్ ప్రథానా దపి పరః -

(ప్రథానము కంటె - ప్రకృతికంటె - ఉత్కృష్టమైఅనవాడు). పరాత్పరుడు - పరము అనగా అవ్యక్తము, లేక ప్రకృతి, లేక చతుర్ముఖ బ్రహ్మ - అవ్యక్తముకన్న ఉత్కృష్టమైనవాడు పరాత్పరుడు - పరబ్రహ్మ - ” అవ్యక్తాత్పరతః పరః ” - (శ్రీమద్భగవద్గీత - 8 - 20).

Transliteration

parasmāt prathānā dapi paraḥ -

(prathānamu kaṃṭe - prakṛtikaṃṭe - utkṛṣṭamaianavāḍu). parātparuḍu - paramu anagā avyaktamu, lēka prakṛti, lēka caturmukha brahma - avyaktamukanna utkṛṣṭamainavāḍu parātparuḍu - parabrahma - ” avyaktātparataḥ paraḥ ” - (śrīmadbhagavadgīta - 8 - 20).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.