(ఉత్కృష్టమైనవాటన్నింటికంటె ఉత్కృష్టమైనవాడు)
మనసస్తు పరాబుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః |
మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్పురుషః పరః |
పురుషాన్ న పరం కించిత్ సాకాష్టాసాపరాగతిః ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 42 )
(అర్థములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, మహత్తత్త్వము, అవ్యక్తము(ప్రకృతి) - ఇవి ఒకదానికంటె నొకటి - ముందుదానికన్న తర్వాతది - పరము, ఉత్కృష్టము అయినది - ఉత్కృష్టమైన తత్వము. ఈ ప్రకారముగా అన్నింటికంటె ఉత్కృష్టమై, పరమమైనది అని చెప్పబడు ప్రకృతికన్న పరము - ఉత్కృష్టమైనదానికంటె ఉత్కృష్టమైనది - ఆది పురుషుడు, పరమ పురుషుడు, పురుషోత్తముడు).
(utkṛṣṭamainavāṭanniṃṭikaṃṭe utkṛṣṭamainavāḍu)
manasastu parābuddhiḥ buddhērātmā mahān paraḥ |
mahataḥ paramavyaktaṃ avyaktātpuruṣaḥ paraḥ |
puruṣān na paraṃ kiṃcit sākāṣṭāsāparāgatiḥ ||“. (śrīmadbhagavadgīta - 3 - 42 )
(arthamulu, iṃdriyamulu, manassu, buddhi, mahattattvamu, avyaktamu(prakṛti) - ivi okadānikaṃṭe nokaṭi - muṃdudānikanna tarvātadi - paramu, utkṛṣṭamu ayinadi - utkṛṣṭamaina tatvamu. ī prakāramugā anniṃṭikaṃṭe utkṛṣṭamai, paramamainadi ani ceppabaḍu prakṛtikanna paramu - utkṛṣṭamainadānikaṃṭe utkṛṣṭamainadi - ādi puruṣuḍu, parama puruṣuḍu, puruṣōttamuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.