← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరాత్మా parātmā

Original — తెలుగు
  1. పరమాత్మ; పరాబ్రహ్మ ఇతియావత్ -

  2. పరో దేహః ఆత్మా యేషాం; పరాధీనాత్మా ఇతివా.

(పరమనగా దేహము - దేహమే ఆత్మ అనువారు - ఇతరుల ఆధీనములో దేహమును పోషించువాడు).

  1. పరః ముఖ్యః, సచ్చిదానంద రూపః, హృదయాదిషు అభివ్యక్తః - యోగి భిరాత్మత్వేన జ్ఞేయః ఇత్యర్థః.

(పరుడు అనగా ముఖ్యుడు - సత్, చిత్, ఆనందములు రూపముగా గలవాడు - హృదయము మొదలగు వాటియందు కనబడువాడు. యోగులచేత ఆత్మయని తెలియబడుచుండువాడు).

  1. “పరాత్మ స్వరూపం భజే రామచంద్రం” - (శ్రీరామకర్ణామృతం - 2 - 86)
Transliteration
  1. paramātma; parābrahma itiyāvat -

  2. parō dēhaḥ ātmā yēṣāṃ; parādhīnātmā itivā.

(paramanagā dēhamu - dēhamē ātma anuvāru - itarula ādhīnamulō dēhamunu pōṣiṃcuvāḍu).

  1. paraḥ mukhyaḥ, saccidānaṃda rūpaḥ, hṛdayādiṣu abhivyaktaḥ - yōgi bhirātmatvēna jñēyaḥ ityarthaḥ.

(paruḍu anagā mukhyuḍu - sat, cit, ānaṃdamulu rūpamugā galavāḍu - hṛdayamu modalagu vāṭiyaṃdu kanabaḍuvāḍu. yōgulacēta ātmayani teliyabaḍucuṃḍuvāḍu).

  1. “parātma svarūpaṃ bhajē rāmacaṃdraṃ” - (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 86)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.