ఉత్కృష్టమైన వాసుదేవ వ్యూహ స్వరూపుడైనవాడు -
“పరం పవిత్రం పరవాసుదేవం పరాత్పరం తం పరమేశ్వరాఖ్యం”. (శ్రీరామకర్ణామృతము - 2 - 96)
పరమాత్మయైన భగవంతుడు భక్తుడు ఉపాసించుటకు వీలగునట్లు నాలుగు వ్యూహములుగా మారెను - వాసుదేవ వ్యూహము, ప్రద్యుమ్నవ్యూహము, అనిరుద్ధవ్యూహము, సంకర్షణవ్యూహము - వీటిలో మొదటిది అయిన వాసుదేవవ్యూహము సాక్షాత్తు పరమేశ్వరుడే అగుటవలన అది పరవాసుదేవుడు అని చెప్పబడుచున్నది).
utkṛṣṭamaina vāsudēva vyūha svarūpuḍainavāḍu -
“paraṃ pavitraṃ paravāsudēvaṃ parātparaṃ taṃ paramēśvarākhyaṃ”. (śrīrāmakarṇāmṛtamu - 2 - 96)
paramātmayaina bhagavaṃtuḍu bhaktuḍu upāsiṃcuṭaku vīlagunaṭlu nālugu vyūhamulugā mārenu - vāsudēva vyūhamu, pradyumnavyūhamu, aniruddhavyūhamu, saṃkarṣaṇavyūhamu - vīṭilō modaṭidi ayina vāsudēvavyūhamu sākṣāttu paramēśvaruḍē aguṭavalana adi paravāsudēvuḍu ani ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.