← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరేంగితజ్ఞానము parēṃgitajñānamu

Original — తెలుగు

ఇతరుల మనస్సునందలి ఇంగితములు (భావములు) - తలంపులు - అన్నియు నిర్విషయమైన మనస్సునందు ప్రతిబింబించును - అట్లు వాటిని తెలుసుకొనుటయే పరేంగితజ్ఞానము)

Transliteration

itarula manassunaṃdali iṃgitamulu (bhāvamulu) - talaṃpulu - anniyu nirviṣayamaina manassunaṃdu pratibiṃbiṃcunu - aṭlu vāṭini telusukonuṭayē parēṃgitajñānamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.