← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరిచ్ఛేదము paricchēdamu

Original — తెలుగు
  1. పరిమితి - కాలము చేతను, దేశము చేతను, వస్తువు చేతను పరిమితి కలిగియుండుట - అను మూడు విధములు -

  2. “కాలపరిచ్ఛేదము, దేశపరిచ్ఛేదము, వస్తుపరిచ్ఛేదము అనునవి బ్రహ్మయొక్క పూర్ణపదమందు నివారింపబడిన పరిచ్ఛేద త్రయంబు” –

(వివేక చింతామణి - శ్రీపరమానందతీర్థ)

  1. “పరిచ్ఛిన్నం హి యద్వస్తు దేశతః కాలతో(అ)ర్థతః |

తజ్జన్మ నాశ శీల త్వాదసద్రజ్జు భుజంగవత్ |

యథా స్వాప్నం మృషా సర్వం మృత్కుంభాది కమీక్ష్యతే ||“.

(దేశమువలన, కాలమువలన, వస్తువువలన పరిచ్ఛిన్నమైనది జన్మ నాశములు కలది కనుక ‘అసత్’ వస్తువు అగును - చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనినట్లు - నిజమునకు అది త్రాడేకాని పాముకాదు - స్వప్నములో కనబడినది మృషా అబద్దము అయినట్లే, మట్టితో చేసిన కుండవలె).

Transliteration
  1. parimiti - kālamu cētanu, dēśamu cētanu, vastuvu cētanu parimiti kaligiyuṃḍuṭa - anu mūḍu vidhamulu -

  2. “kālaparicchēdamu, dēśaparicchēdamu, vastuparicchēdamu anunavi brahmayokka pūrṇapadamaṃdu nivāriṃpabaḍina paricchēda trayaṃbu” –

(vivēka ciṃtāmaṇi - śrīparamānaṃdatīrtha)

  1. “paricchinnaṃ hi yadvastu dēśataḥ kālatō(a)rthataḥ |

tajjanma nāśa śīla tvādasadrajju bhujaṃgavat |

yathā svāpnaṃ mṛṣā sarvaṃ mṛtkuṃbhādi kamīkṣyatē ||“.

(dēśamuvalana, kālamuvalana, vastuvuvalana paricchinnamainadi janma nāśamulu kaladi kanuka ‘asat’ vastuvu agunu - cīkaṭilō trāḍunu cūci pāmu anukoninaṭlu - nijamunaku adi trāḍēkāni pāmukādu - svapnamulō kanabaḍinadi mṛṣā abaddamu ayinaṭlē, maṭṭitō cēsina kuṃḍavale).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.