← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరిచ్ఛిన్నుడు paricchinnuḍu

Original — తెలుగు

దేశకాలాభ్యాం యస్య అంతో భవతిత్ పరిచ్ఛిన్నః.

(దేశముచేతను కాలముచేతను అంతము - పరిమితి - గలవాడు పరిచ్ఛిన్నుడు - అనగా, ఒక దేశమునుండి, ఇంకొక దేశమందు లేకపోవుట; ఒకకాలమందుండి ఇంకొక కాలమందు లేకపోవుట. భగవంతుడు ఈ దేశము, ఆ దేశము అని, ఇప్పటి కాలము, అప్పటి కాలము అను నియమము లేక అన్ని దేశములందును, అన్నికాలములందును ఉండువాడు కనుక అపరిచ్ఛిన్నుడు).

Transliteration

dēśakālābhyāṃ yasya aṃtō bhavatit paricchinnaḥ.

(dēśamucētanu kālamucētanu aṃtamu - parimiti - galavāḍu paricchinnuḍu - anagā, oka dēśamunuṃḍi, iṃkoka dēśamaṃdu lēkapōvuṭa; okakālamaṃduṃḍi iṃkoka kālamaṃdu lēkapōvuṭa. bhagavaṃtuḍu ī dēśamu, ā dēśamu ani, ippaṭi kālamu, appaṭi kālamu anu niyamamu lēka anni dēśamulaṃdunu, annikālamulaṃdunu uṃḍuvāḍu kanuka aparicchinnuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.