← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరిమాణం parimāṇaṃ

Original — తెలుగు

“మానవ్యవహారా సాధారణ కారణం పరిమాణం; నవద్రవ్యవృత్తి - తచ్చతుర్విధం - అణు,మహత్, దీర్ఘం, హ్రస్వం ఇతి”. (తర్క సంగ్రహే)

(కొలతలు చేయు వ్యవహారములో అసాధరణమైన కారణము). (వస్తువు చిన్నది పెద్దది, పొట్టిది, పొడుగుది అని విచక్షణగా చెప్పుటకు వీలయినది).

Transliteration

“mānavyavahārā sādhāraṇa kāraṇaṃ parimāṇaṃ; navadravyavṛtti - taccaturvidhaṃ - aṇu,mahat, dīrghaṃ, hrasvaṃ iti”. (tarka saṃgrahē)

(kolatalu cēyu vyavahāramulō asādharaṇamaina kāraṇamu). (vastuvu cinnadi peddadi, poṭṭidi, poḍugudi ani vicakṣaṇagā ceppuṭaku vīlayinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.