← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరిపూర్ణః paripūrṇaḥ

Original — తెలుగు
  1. పరితః సమంతాత్ పూర్ణః - ఆకాశాదేరపి పూర్ణః ఇత్యర్థః - అతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః “.

(అంతటను పూర్తిగా నిండియున్నవాడు - ఆకాశము మొదలగువాటికంటె అన్నింటిలోను పూర్తిగా నిండియుండువాడు). (ప్రపంచమంతటిలోను, దానిలోని అన్ని వస్తువులలోను పూర్తిగా లోపల బైట వ్యాపించి యుండువాడు -అట్లు వ్యాపించి ‘సత్’; ‘త్యత్’ తానే అయినవాడు - “తత్ప్రవిశ్య సచ్చత్తచ్చా భవత్”.

Transliteration
  1. paritaḥ samaṃtāt pūrṇaḥ - ākāśādērapi pūrṇaḥ ityarthaḥ - atarbahiśca tatsarvaṃ vyāpyanārāyaṇa sthitaḥ “.

(aṃtaṭanu pūrtigā niṃḍiyunnavāḍu - ākāśamu modalaguvāṭikaṃṭe anniṃṭilōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu). (prapaṃcamaṃtaṭilōnu, dānilōni anni vastuvulalōnu pūrtigā lōpala baiṭa vyāpiṃci yuṃḍuvāḍu -aṭlu vyāpiṃci ‘sat’; ‘tyat’ tānē ayinavāḍu - “tatpraviśya saccattaccā bhavat”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.