ప్రసక్తానాం బహూనాం మధ్యే ఇతర నిషేధే సతి యదవ శిష్యతే తద్విషయక నిశ్చయః పారిశేష్య మిత్యుచ్యతే.
(అనేక ప్రసక్తులలో ఒక్కొక్క దానిని నిషేధించుచు రాగా మిగిలినది - నిశ్చయించబడినది - పారిశేష్యము).
prasaktānāṃ bahūnāṃ madhyē itara niṣēdhē sati yadava śiṣyatē tadviṣayaka niścayaḥ pāriśēṣya mityucyatē.
(anēka prasaktulalō okkokka dānini niṣēdhiṃcucu rāgā migilinadi - niścayiṃcabaḍinadi - pāriśēṣyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.