← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరివ్రాజకాః parivrājakāḥ

Original — తెలుగు

“పరివ్రాజకాః చతుర్విధాః - కుటీచకాః, బహూదకః, హంసాః పరమహంసా శ్చేతి. తత్ర స్వపుత్ర గృహే భిక్షాం చరం తః, త్రిదండినః కుటీచకాః, బహుదకాః స్తు త్రిదండాః శిక్య జల పవిత్ర పాదుకాసన శిఖా యజ్ఞోప వీత కౌపీన కాషాయ వేష దరాః, తీర్థాన్ పర్యటంతో భైక్షం చరంతః ఆత్మానం ప్రార్థయంతే; హంసాః ఏక దండినః శిఖా వర్జం యజ్ఞోపవీత ధరాః శిక్య కమండలుపాణయో గ్రామైక రాత్ర వాసినః కృచ్ఛ్ర చాంద్రాయణ పరాః. పరమ హంసాస్తు ఏక దండధరాః ముండాః యజ్ఞోపవీతి నః, త్యక్త సర్వకర్మాణః - ఆత్మానః”.

(పరివ్రాజకులు నాలుగు విధములు - కుటీచకులు, బహూదకులు, హంసలు, పరమహంసలు. తన పుత్రుని ఇంటియందే భిక్షనుకోరుతూ సంచరించు త్రిదండులు కుటీచకులు. శిక్య జల పవిత్ర పాదుకాననులు, శిఖ, యజ్ఞోప వీతము, కౌపీనము, కషాయ వేషము ధరించువారు, తీర్థములలో సంచరించుచు భిక్షాటనము చేయుచు త్రిదండులు బహూదకులు; ఏకదండి, శిఖావర్జనము యజ్ఞోపవీతము ధరించువారు, శిక్క కమండల పాణులు, ఒక్కొక్క గ్రామములో ఒక్కొక్క రాత్రి గడుపువారు, ఏకదండము ధరించువారు, యజ్ఞోపవీతము లేనివారు, సర్వకర్మలను వదలివేసినవారు, ఆత్మయందే నిష్టగలవారు పరమహంసలు).

Transliteration

“parivrājakāḥ caturvidhāḥ - kuṭīcakāḥ, bahūdakaḥ, haṃsāḥ paramahaṃsā ścēti. tatra svaputra gṛhē bhikṣāṃ caraṃ taḥ, tridaṃḍinaḥ kuṭīcakāḥ, bahudakāḥ stu tridaṃḍāḥ śikya jala pavitra pādukāsana śikhā yajñōpa vīta kaupīna kāṣāya vēṣa darāḥ, tīrthān paryaṭaṃtō bhaikṣaṃ caraṃtaḥ ātmānaṃ prārthayaṃtē; haṃsāḥ ēka daṃḍinaḥ śikhā varjaṃ yajñōpavīta dharāḥ śikya kamaṃḍalupāṇayō grāmaika rātra vāsinaḥ kṛcchra cāṃdrāyaṇa parāḥ. parama haṃsāstu ēka daṃḍadharāḥ muṃḍāḥ yajñōpavīti naḥ, tyakta sarvakarmāṇaḥ - ātmānaḥ”.

(parivrājakulu nālugu vidhamulu - kuṭīcakulu, bahūdakulu, haṃsalu, paramahaṃsalu. tana putruni iṃṭiyaṃdē bhikṣanukōrutū saṃcariṃcu tridaṃḍulu kuṭīcakulu. śikya jala pavitra pādukānanulu, śikha, yajñōpa vītamu, kaupīnamu, kaṣāya vēṣamu dhariṃcuvāru, tīrthamulalō saṃcariṃcucu bhikṣāṭanamu cēyucu tridaṃḍulu bahūdakulu; ēkadaṃḍi, śikhāvarjanamu yajñōpavītamu dhariṃcuvāru, śikka kamaṃḍala pāṇulu, okkokka grāmamulō okkokka rātri gaḍupuvāru, ēkadaṃḍamu dhariṃcuvāru, yajñōpavītamu lēnivāru, sarvakarmalanu vadalivēsinavāru, ātmayaṃdē niṣṭagalavāru paramahaṃsalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.