← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పర్యాప్తకామః paryāptakāmaḥ

Original — తెలుగు
  1. ఆత్మ కామత్వేన పరిసమంత ఆప్తాః కామా యస్య సః -

(ఆత్మయందే కోరికగలవాడు, కనుక, అంతటను ఆత్మయుండుటచేత అంతటిలోను కోరికలు తీరినవాడు).

  1. పర్యాప్తే పరిపూర్ణే బ్రహ్మణి కామనావతః.

(బ్రహ్మ అంతటను పూర్తిగా నిండియుండుటచేత బ్రహ్మమందే పూర్తిగా పొందబడిన కోరిక గలవాడు).

Transliteration
  1. ātma kāmatvēna parisamaṃta āptāḥ kāmā yasya saḥ -

(ātmayaṃdē kōrikagalavāḍu, kanuka, aṃtaṭanu ātmayuṃḍuṭacēta aṃtaṭilōnu kōrikalu tīrinavāḍu).

  1. paryāptē paripūrṇē brahmaṇi kāmanāvataḥ.

(brahma aṃtaṭanu pūrtigā niṃḍiyuṃḍuṭacēta brahmamaṃdē pūrtigā poṃdabaḍina kōrika galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.