← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పర్యవసానం paryavasānaṃ

Original — తెలుగు

యధా సముద్రాం తాః ఆపగాః - నద్యః - తధా ఆమ్నాయః సాంఖ్యో, త్యాగః, తపో, దమః సత్యం తేషాం మార్గభేదే అపి ఏకత్ర పర్యవసానం.

(నదులన్నింటికీ సముద్రమే పర్యవసానం, ఆఖరున అవి కలియు ప్రదేశము - అట్లే వేదములు, సాంఖ్యము, త్యాగము, తపస్సు, దమము, సత్యము - ఇవన్నియు మోక్షమునకు వేఱు వేఱు మార్గములైనను అవన్నియు ఒకే పరబ్రహ్మ విషయముగా గలవియై వాటికి అన్నింటికి పర్యవసానము ఆ పరబ్రహ్మమే అయి యున్నవి).

Transliteration

yadhā samudrāṃ tāḥ āpagāḥ - nadyaḥ - tadhā āmnāyaḥ sāṃkhyō, tyāgaḥ, tapō, damaḥ satyaṃ tēṣāṃ mārgabhēdē api ēkatra paryavasānaṃ.

(nadulanniṃṭikī samudramē paryavasānaṃ, ākharuna avi kaliyu pradēśamu - aṭlē vēdamulu, sāṃkhyamu, tyāgamu, tapassu, damamu, satyamu - ivanniyu mōkṣamunaku vēṟu vēṟu mārgamulainanu avanniyu okē parabrahma viṣayamugā galaviyai vāṭiki anniṃṭiki paryavasānamu ā parabrahmamē ayi yunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.