← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పర్యుపాసన paryupāsana

Original — తెలుగు
  1. పరిసమంతాత్ ఉపాసతే పరితః - ఉపాసతే -

(అంతటను ఉపాసన చేయుట).

  1. ప్రత్యక్ అభిన్న త్వేన అనుసంధానం

(ప్రత్యక్ భిన్న భిన్నముగా లేదని అనుసంధానము చేయుట).

  1. “చతుర్దశ్యష్టమీ చైవ అమావాస్యా చ పూర్ణిమా |

సర్వాణ్యేతాని రాజేంద్ర రవి సంక్రాంతి రేవ చ ||“.

(చతుర్దశి, అష్టమి, అమావాస్య, పౌర్ణమి, సూర్య సంక్రమణము ఇవి పర్వ దినములు) కృష్ణ పక్షాష్టమీ.

Transliteration
  1. parisamaṃtāt upāsatē paritaḥ - upāsatē -

(aṃtaṭanu upāsana cēyuṭa).

  1. pratyak abhinna tvēna anusaṃdhānaṃ

(pratyak bhinna bhinnamugā lēdani anusaṃdhānamu cēyuṭa).

  1. “caturdaśyaṣṭamī caiva amāvāsyā ca pūrṇimā |

sarvāṇyētāni rājēṃdra ravi saṃkrāṃti rēva ca ||“.

(caturdaśi, aṣṭami, amāvāsya, paurṇami, sūrya saṃkramaṇamu ivi parva dinamulu) kṛṣṇa pakṣāṣṭamī.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.