← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాతకము pātakamu

Original — తెలుగు
  1. పాపము

  2. “క. హరియను రెండక్షరములు

హరియించును పాతకముల నంబుజనాభా

హరి నీనామ మహత్మ్యము

హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా“.

  1. “రాశబ్దోచ్చార మాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః |

పునః ప్రవేశ భీత్యాచ మకారస్తు కవాటవత్“. (శ్రీరామ కర్ణామృతం - 1 - 101)

(‘రామ’ అను భగవంతుని నామములోని ‘రా’ అను అక్షరము పలికినంతమాత్రమున పాపములన్నియు నోటిలోనుండి పైకి పోవును. మరల ఆ పాపములు నోటిలోనికి పోకుండ ‘మ’ అను అక్షరము అడ్డి వేయును - ‘రా’ అను అక్షరము పలుకుటకు నోరు తెరవవలసియుండు - ‘మ’ అను అక్షరము పలికిన నోరు మూసుకొనును).

Transliteration
  1. pāpamu

  2. “ka. hariyanu reṃḍakṣaramulu

hariyiṃcunu pātakamula naṃbujanābhā

hari nīnāma mahatmyamu

hari hari pogaḍaṃga vaśame hari śrīkṛṣṇā”.

  1. “rāśabdōccāra mātrēṇa mukhānniryāṃti pātakāḥ |

punaḥ pravēśa bhītyāca makārastu kavāṭavat”. (śrīrāma karṇāmṛtaṃ - 1 - 101)

(‘rāma’ anu bhagavaṃtuni nāmamulōni ‘rā’ anu akṣaramu palikinaṃtamātramuna pāpamulanniyu nōṭilōnuṃḍi paiki pōvunu. marala ā pāpamulu nōṭilōniki pōkuṃḍa ‘ma’ anu akṣaramu aḍḍi vēyunu - ‘rā’ anu akṣaramu palukuṭaku nōru teravavalasiyuṃḍu - ‘ma’ anu akṣaramu palikina nōru mūsukonunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.