ఏకపతౌ - ఏకః పతిః యస్యాస్సా - (ఒకడే భర్త గలది).
పత్యౌ వ్రతం నియమం యస్యాస్సా పతివ్రతా - (భర్తయందే నియమము గలది) (పతిభక్తి కలది).
సతికిం బతియె దైవంబు. సర్వభూతంబుల మానసంబులకు వాసుదేవుండె భర్త. నామ రూపకల్పితులైన సకల దేవతామూర్తులచేతను ఋషుల చేతను భర్తృ రూపధరుండయిన భగవంతుడుసేవింప బడుచుండు. స్త్రీల చేత బతిరూపంబున భజియింపబడు గావునం బతివ్రతలైన సుందరులుశ్రేయస్కామలై యేక చిత్తంబున నాత్మేశ్వరుండయిన యప్పరమేశ్వరుని భర్తృభావంబున సేవించుచుండుదురు.”
(శ్రీమదాంధ్రమహా భాగవతము - 6 - 18 - 511)
ēkapatau - ēkaḥ patiḥ yasyāssā - (okaḍē bharta galadi).
patyau vrataṃ niyamaṃ yasyāssā pativratā - (bhartayaṃdē niyamamu galadi) (patibhakti kaladi).
satikiṃ batiye daivaṃbu. sarvabhūtaṃbula mānasaṃbulaku vāsudēvuṃḍe bharta. nāma rūpakalpitulaina sakala dēvatāmūrtulacētanu ṛṣula cētanu bhartṛ rūpadharuṃḍayina bhagavaṃtuḍusēviṃpa baḍucuṃḍu. strīla cēta batirūpaṃbuna bhajiyiṃpabaḍu gāvunaṃ bativratalaina suṃdaruluśrēyaskāmalai yēka cittaṃbuna nātmēśvaruṃḍayina yapparamēśvaruni bhartṛbhāvaṃbuna sēviṃcucuṃḍuduru.”
(śrīmadāṃdhramahā bhāgavatamu - 6 - 18 - 511)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.