అఘటిత ఘటనా చతురా. (ఘటింపరానిదానిని ఘటించు సమర్ధత కలది).
అత్యంతం పట్వ్యః పటీయస్య సః - సమర్ధ తరః.
(మిక్కిలి పటుత్వము - శక్తి సామర్ధ్యములు గలవాటికంటె మిన్నమైనది).
aghaṭita ghaṭanā caturā. (ghaṭiṃparānidānini ghaṭiṃcu samardhata kaladi).
atyaṃtaṃ paṭvyaḥ paṭīyasya saḥ - samardha taraḥ.
(mikkili paṭutvamu - śakti sāmardhyamulu galavāṭikaṃṭe minnamainadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.