← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పౌరుషేయము pauruṣēyamu

Original — తెలుగు
  1. యత్ర హ్యర్థ జ్ఞాన పూర్వకం వాక్యజ్ఞానం వాక్య సృష్టౌ కారణం తత్ర పౌరుషేయతి.

(అర్థజ్ఞాన పూర్వకముగా వాక్యజ్ఞానము వాక్య సృష్టిలో కారణమగుచుండిన అది పౌరుషేయము)

  1. పురుషుని చేత - జీవుని చేత - రచింపబడినది.
Transliteration
  1. yatra hyartha jñāna pūrvakaṃ vākyajñānaṃ vākya sṛṣṭau kāraṇaṃ tatra pauruṣēyati.

(arthajñāna pūrvakamugā vākyajñānamu vākya sṛṣṭilō kāraṇamagucuṃḍina adi pauruṣēyamu)

  1. puruṣuni cēta - jīvuni cēta - raciṃpabaḍinadi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.