(శుద్ధికి కారణమైనది, శుద్ధి చేయునది, శుద్ధమైనది).
(తలచినమాత్రముననే పావనము చేయునది. ప్రకృతివలన ప్రకృతి కార్యములవలన కలిగెడు మలము - దోషము - లేనిది).
(ఎవడు పవిత్రము చేయునో, దేనివలన పవిత్రమగునో, అట్టి ఋషి, లేక దేవత).
(పావనము, పావనమైన వస్తువు, అత్యంతము శుద్ధమైనవి - పరిశుద్ధమైనవి).
(ధ్యానము చేసినను, కనబడినను, కీర్తించబడినను, అతని గుఱించి విననను, పూజింపబడినను, జ్ఞాపకమునకు వచ్చినను, నమస్కరించినను - సమస్తమైన పాపములను పోగొట్టువాడు భగవంతుడు కనుక పవిత్రము (పవిత్రుడు).
(తెలియతగినది పవిత్రమైనది, ఓంకారము, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము నేనే - భగవంతుడే).
“త్వచ్ఛరణారవిందం జగత్పవిత్రం శరణం మమాస్తు”. (శ్రీరామకర్ణామృతం - 4 - 82)
(కారణ్యపాత్రుడు, జగత్తునకు పవిత్రమైనవాడు; జగత్తునకు పవిత్రమైన నీ పాదపద్మములు నాకు శరణమగుగాక).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1198)
గోమయము, పెరుగు, అగ్ని, నీరు, కడవ, దర్భ, ముడివేసిన ఉంగరము, బంగారము, మంత్రము, శివుడు పవిత్రములు).
“నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్స్వయం యోగసంసిద్దః కాలేనాత్మని విందతి“. (శ్రీమద్భగవద్గీత - 4 - 38)
(యోగములో సిద్ధిని పొందుటచేత కలిగిన జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది లేదు).
ల్లలిత వినిర్మలామృత విలాస యశో విభవాభిరామమై
వెలయు వికుంఠనామ మపవిత్ర మనశ్శ్వప బాధమాదిలో
కుల చెవి సోక దక్షణమ కోరి పవిత్రుల జేయువారలన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 16 - 556)
(śuddhiki kāraṇamainadi, śuddhi cēyunadi, śuddhamainadi).
(talacinamātramunanē pāvanamu cēyunadi. prakṛtivalana prakṛti kāryamulavalana kaligeḍu malamu - dōṣamu - lēnidi).
(evaḍu pavitramu cēyunō, dēnivalana pavitramagunō, aṭṭi ṛṣi, lēka dēvata).
(pāvanamu, pāvanamaina vastuvu, atyaṃtamu śuddhamainavi - pariśuddhamainavi).
(dhyānamu cēsinanu, kanabaḍinanu, kīrtiṃcabaḍinanu, atani guṟiṃci vinananu, pūjiṃpabaḍinanu, jñāpakamunaku vaccinanu, namaskariṃcinanu - samastamaina pāpamulanu pōgoṭṭuvāḍu bhagavaṃtuḍu kanuka pavitramu (pavitruḍu).
(teliyataginadi pavitramainadi, ōṃkāramu, ṛgvēdamu, sāmavēdamu, yajurvēdamu nēnē - bhagavaṃtuḍē).
“tvaccharaṇāraviṃdaṃ jagatpavitraṃ śaraṇaṃ mamāstu”. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 82)
(kāraṇyapātruḍu, jagattunaku pavitramainavāḍu; jagattunaku pavitramaina nī pādapadmamulu nāku śaraṇamagugāka).
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1198)
gōmayamu, perugu, agni, nīru, kaḍava, darbha, muḍivēsina uṃgaramu, baṃgāramu, maṃtramu, śivuḍu pavitramulu).
“nahi jñānēna sadṛśaṃ pavitramiha vidyatē |
tatsvayaṃ yōgasaṃsiddaḥ kālēnātmani viṃdati”. (śrīmadbhagavadgīta - 4 - 38)
(yōgamulō siddhini poṃduṭacēta kaligina jñānamutō samānamaina pavitramainadi lēdu).
llalita vinirmalāmṛta vilāsa yaśō vibhavābhirāmamai
velayu vikuṃṭhanāma mapavitra manaśśvapa bādhamādilō
kula cevi sōka dakṣaṇama kōri pavitrula jēyuvāralan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 16 - 556)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.