పవిత్రాణాం పావనానాం తీర్థాదీనాం పవిత్రం - ధ్యాతో. దృష్టః కీర్తితః, స్తుతః, సంపూజితః, ప్రణతః పాప్మనః సర్వాన్ ఉన్మీలయతి ఇతి పరమం పవిత్రం - సంసారబంధ హేతుభూతం పుణ్యా పుణ్యాత్మకం కర్మా తత్కారణం చ, అజ్ఞానం, సర్వం నాశయతి స్వయాథాత్మ్య జ్ఞానేన ||“.
(శ్రీశంకరః)
(చూడుము - ‘పరమం పవిత్రం’ - 3; ‘పవిత్రం’ - 5) –
(సంసారముతో బంధము కలుగచేయుటకు కారణమైనది, పాప పుణ్య కర్మలు చేయించు నది అయిన అజ్ఞానమునంతను బ్రహ్మజ్ఞానముచేత - తన యదార్థభావము తెలుసుకొనుట చేత నశింపచేయును. కనుక పవిత్రమైన వాటికంటె పవిత్రమైనది).
pavitrāṇāṃ pāvanānāṃ tīrthādīnāṃ pavitraṃ - dhyātō. dṛṣṭaḥ kīrtitaḥ, stutaḥ, saṃpūjitaḥ, praṇataḥ pāpmanaḥ sarvān unmīlayati iti paramaṃ pavitraṃ - saṃsārabaṃdha hētubhūtaṃ puṇyā puṇyātmakaṃ karmā tatkāraṇaṃ ca, ajñānaṃ, sarvaṃ nāśayati svayāthātmya jñānēna ||“.
(śrīśaṃkaraḥ)
(cūḍumu - ‘paramaṃ pavitraṃ’ - 3; ‘pavitraṃ’ - 5) –
(saṃsāramutō baṃdhamu kalugacēyuṭaku kāraṇamainadi, pāpa puṇya karmalu cēyiṃcu nadi ayina ajñānamunaṃtanu brahmajñānamucēta - tana yadārthabhāvamu telusukonuṭa cēta naśiṃpacēyunu. kanuka pavitramaina vāṭikaṃṭe pavitramainadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.