“ప్రతీతమఖిలం శంభుం తర్క తశ్చ ప్రమాణతః |
స్వానుభూత్యా చ యోవేద స ఏవ పరమార్థత్ ||“. (సూతసంహితాయాం)
(తర్కము చేతను, ప్రమాణముచేతను, స్వానుభవము చేతను ఈ ప్రపంచమంతయు శివుడే - పరమాత్మయే అని ఎవడు ఎఱుగునో అట్టివాడు పరమార్థవిత్ - పరమార్థమును తెలిసినవాడు).
“pratītamakhilaṃ śaṃbhuṃ tarka taśca pramāṇataḥ |
svānubhūtyā ca yōvēda sa ēva paramārthat ||“. (sūtasaṃhitāyāṃ)
(tarkamu cētanu, pramāṇamucētanu, svānubhavamu cētanu ī prapaṃcamaṃtayu śivuḍē - paramātmayē ani evaḍu eṟugunō aṭṭivāḍu paramārthavit - paramārthamunu telisinavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.