← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పిండాండము piṃḍāṃḍamu

Original — తెలుగు
  1. జీవాత్మ.

  2. “ఒకానొక వనమందు ఒక్కొక్క వృక్షానికి ప్రత్యేక నామమున్నూ, తత్తజ్జాతి భేదమున్నూ కలిగి చెట్టు అనే సంజ్ఞకలిగిన చోట వృక్షసమూహమందు వనం అనే పేరు గలిగినట్టు ప్రత్యేకజాతికి పిండాండమనే సంజ్ఞ కలిగిన చోటునకు పిండాండాలకున్నూ బ్రహ్మాండమనే పేరు గలుగును. (వృక్ష వ్యతిరిక్తమైన వనం లేనట్టే సకల పిండాండ వ్యతిరిక్తమైన బ్రహ్మాండమున్నూ లేదు -”.

(బ్రహ్మవిధ్యాసుధార్ణవము - 7)

  1. బ్రహ్మాండములో అంతర్లీనమైన జీవ శరీరము.
Transliteration
  1. jīvātma.

  2. “okānoka vanamaṃdu okkokka vṛkṣāniki pratyēka nāmamunnū, tattajjāti bhēdamunnū kaligi ceṭṭu anē saṃjñakaligina cōṭa vṛkṣasamūhamaṃdu vanaṃ anē pēru galiginaṭṭu pratyēkajātiki piṃḍāṃḍamanē saṃjña kaligina cōṭunaku piṃḍāṃḍālakunnū brahmāṃḍamanē pēru galugunu. (vṛkṣa vyatiriktamaina vanaṃ lēnaṭṭē sakala piṃḍāṃḍa vyatiriktamaina brahmāṃḍamunnū lēdu -”.

(brahmavidhyāsudhārṇavamu - 7)

  1. brahmāṃḍamulō aṃtarlīnamaina jīva śarīramu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.