“పిండాండ ప్రళయం యేలాగంటే ప్రతి దినమున్నూ సుషుప్తియందు జీవుండు లీనమయ్యేటప్పుడు స్థూల సూక్ష్మ శరీరాలు రెండున్నూ సంహారమౌను. ఇది నిత్య ప్రళయము - స్థూలదేహ పరిసమాప్తి మహా ప్రళయము. ఈ రెండున్నూ పిండాండ ప్రళయములు -”
(బ్రహ్మవిద్యా సుధార్ణవము)
“piṃḍāṃḍa praḷayaṃ yēlāgaṃṭē prati dinamunnū suṣuptiyaṃdu jīvuṃḍu līnamayyēṭappuḍu sthūla sūkṣma śarīrālu reṃḍunnū saṃhāramaunu. idi nitya praḷayamu - sthūladēha parisamāpti mahā praḷayamu. ī reṃḍunnū piṃḍāṃḍa praḷayamulu -”
(brahmavidyā sudhārṇavamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.