అన్నపు పిడచ; పితృ దేవతలకిచ్చెడు అన్నపు ముద్ద; గర్భము;; శరీరము; ముద్ద గట్టిగా నొక్కిపిడచ కట్టబడినది; మన్ను మొదలగువాటిచే చేయబడిన ఉండ; గర్భములోనున్న శిశువు.
బ్రహ్మాండములో నుండెడి చేతనా చేతనాత్మకమైన సమస్త ప్రాణుల శరీరములు.
స్థూలో విరాట్. (స్థూల రూపములోనున్న విరాడ్రూపము).
annapu piḍaca; pitṛ dēvatalakicceḍu annapu mudda; garbhamu;; śarīramu; mudda gaṭṭigā nokkipiḍaca kaṭṭabaḍinadi; mannu modalaguvāṭicē cēyabaḍina uṃḍa; garbhamulōnunna śiśuvu.
brahmāṃḍamulō nuṃḍeḍi cētanā cētanātmakamaina samasta prāṇula śarīramulu.
sthūlō virāṭ. (sthūla rūpamulōnunna virāḍrūpamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.