← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పిప్పలాన్నం pippalānnaṃ

Original — తెలుగు

పిప్పలో అశ్వద్ధః దేహః, తస్మిన్ అదనీయం (అన్నం) కర్మఫలం ఇత్యర్థః.

(పిప్పలమనగా అశ్వత్థము - దేహము - దానిలో తిన బడునది (అన్నము), కర్మఫలము).

Transliteration

pippalō aśvaddhaḥ dēhaḥ, tasmin adanīyaṃ (annaṃ) karmaphalaṃ ityarthaḥ.

(pippalamanagā aśvatthamu - dēhamu - dānilō tina baḍunadi (annamu), karmaphalamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.