← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పీథాంబరుడు pīthāṃbaruḍu

Original — తెలుగు
  1. పీతం గ్రస్తం అంబరం ఖం యేన పీతాంబరః - గగనవ్యాపీ.

(ఆకాశమునంతటను వ్యాపించి యుండువాడు).

  1. పచ్చని వస్త్రము గలవాడు.

పీతంభా పీతవర్ణా ప్రతప్త కార్తస్వరాభా - భాస్వరత్వాశయేన పింగళత్వ మేవ శ్యామలత్వం గ్రసత ఇతి భావః -

(పచ్చని రంగుగలది - బాగా తపింప చేయబడినకాంతి గలది - మిక్కిలి ప్రకాశమగుటచేత పింగళత్వమేశ్యామలముగా కనబడును).

Transliteration
  1. pītaṃ grastaṃ aṃbaraṃ khaṃ yēna pītāṃbaraḥ - gaganavyāpī.

(ākāśamunaṃtaṭanu vyāpiṃci yuṃḍuvāḍu).

  1. paccani vastramu galavāḍu.

pītaṃbhā pītavarṇā pratapta kārtasvarābhā - bhāsvaratvāśayēna piṃgaḷatva mēva śyāmalatvaṃ grasata iti bhāvaḥ -

(paccani raṃgugaladi - bāgā tapiṃpa cēyabaḍinakāṃti galadi - mikkili prakāśamaguṭacēta piṃgaḷatvamēśyāmalamugā kanabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.