← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పితృమార్గము pitṛmārgamu

Original — తెలుగు
  1. పితృయానము - దక్షిణాయనము –

(ధూమోరాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం |

తత్ర చాంద్రమనం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే“.) (శ్రీమద్భగవద్గీత - 8 - 25)

(ధూమము, రాత్రి, కృష్ణపక్షము, మొదలగు వెలుతురులేని - బ్రహ్మజ్ఞానములేని - మార్గమున - చాంద్రమసమార్గమునపోయిన యోగి తిరిగి (గమ్యస్థానము చేరలేక) వెనుకకు - జన్మించుటకు వచ్చును -).

(చూడుము - దక్షిణాయనము; ధూమాదిమార్గము - అర్చిరాదిమార్గము).

  1. “వృత్తకర్మంబులోన నిష్టాపూర్తంబులనరెండు మార్గములు గలవు - ప్రవృత్త కర్మంబున దేహంబు విడిచి దేహాంతరారంభంబునొందు దేహి హృదయాగ్రంబున వెలుంగ వానితోడ నింద్రియంబులం గూడి భూతసూక్ష్మ యుక్తుండై ధూమ దక్షిణయాన కృష్ణపక్ష ధర్మంబులవలన సోమలోకంబు చేరి భోగావసానంబున విలీన దేహుండై వ్యష్టిద్వారంబున గ్రమంబున నోషధి లతాన్న శుక్ల రూపంబులం బ్రాపించి భూమియందు జనించును - ఇది పునర్భవ రూపంబయిన పితృమార్గంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 467)
Transliteration
  1. pitṛyānamu - dakṣiṇāyanamu –

(dhūmōrātristathā kṛṣṇaḥ ṣaṇmāsā dakṣiṇāyanaṃ |

tatra cāṃdramanaṃ jyōtiryōgī prāpya nivartatē”.) (śrīmadbhagavadgīta - 8 - 25)

(dhūmamu, rātri, kṛṣṇapakṣamu, modalagu veluturulēni - brahmajñānamulēni - mārgamuna - cāṃdramasamārgamunapōyina yōgi tirigi (gamyasthānamu cēralēka) venukaku - janmiṃcuṭaku vaccunu -).

(cūḍumu - dakṣiṇāyanamu; dhūmādimārgamu - arcirādimārgamu).

  1. “vṛttakarmaṃbulōna niṣṭāpūrtaṃbulanareṃḍu mārgamulu galavu - pravṛtta karmaṃbuna dēhaṃbu viḍici dēhāṃtarāraṃbhaṃbunoṃdu dēhi hṛdayāgraṃbuna veluṃga vānitōḍa niṃdriyaṃbulaṃ gūḍi bhūtasūkṣma yuktuṃḍai dhūma dakṣiṇayāna kṛṣṇapakṣa dharmaṃbulavalana sōmalōkaṃbu cēri bhōgāvasānaṃbuna vilīna dēhuṃḍai vyaṣṭidvāraṃbuna gramaṃbuna nōṣadhi latānna śukla rūpaṃbulaṃ brāpiṃci bhūmiyaṃdu janiṃcunu - idi punarbhava rūpaṃbayina pitṛmārgaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 467)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.