← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పోష్యవర్గములు pōṣyavargamulu

Original — తెలుగు

మాతా పితృ గురు తత్పత్నీ భార్య సుతా నాధదయః పోష్యవర్గాః ధర్మశాస్త్ర ప్రసిద్ధాః -

(తల్లి, తండ్రి, గురుడు, గురుభార్య, తనభార్య, సుతులు, అధారములేనివారు పోషించవలసిన వర్గములోనివారు).

Transliteration

mātā pitṛ guru tatpatnī bhārya sutā nādhadayaḥ pōṣyavargāḥ dharmaśāstra prasiddhāḥ -

(talli, taṃḍri, guruḍu, gurubhārya, tanabhārya, sutulu, adhāramulēnivāru pōṣiṃcavalasina vargamulōnivāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.