(పుట్టువారు, జన్మము కలవారు; ప్రజలు, జనులు; పుత్రులు, సంతతి).
(వేఱు వేఱు రూపములతో కనబడువారు - కారణము ప్రవిభక్తమగుటవలన వేఱు రూపములతో కనుపించు వారు).
(అన్నమే ప్రజాపతి, దానివలన రేతస్సు, దానివలన ఈ ప్రజలు పుట్టుచున్నారు).
మద్భావాః మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః || (శ్రీమద్భగవద్గీత - 10 - 6)
(పూర్వము - సృష్టిప్రారంభములో సప్తమహా ఋషులు, మనువులు నా మనస్సులోకోరిక కలిగినంతమాత్రమున నాభావములే అయి పుట్టినవారు - వారి యొక్క సంతతియే ఈ లోకములోని ప్రజలందరు).
ఆదిత్యా జ్జాయతే వృష్టిః వృష్టేరన్నం తతః ప్రజాః ||“. (మనుః)
(అగ్నిలో ఆహుతిచేయబడినది సూర్యుని చెందుచున్నది; సూర్యునివలన వర్షము కురియును, వర్షము కురుయుటవలన అన్నము కలుగును - సస్యములు పండును - అదియే అన్నము - అన్నమువలన ప్రజలు కలుగుచున్నారు).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 388)
(puṭṭuvāru, janmamu kalavāru; prajalu, janulu; putrulu, saṃtati).
(vēṟu vēṟu rūpamulatō kanabaḍuvāru - kāraṇamu pravibhaktamaguṭavalana vēṟu rūpamulatō kanupiṃcu vāru).
(annamē prajāpati, dānivalana rētassu, dānivalana ī prajalu puṭṭucunnāru).
madbhāvāḥ mānasā jātāḥ yēṣāṃ lōka imāḥ prajāḥ || (śrīmadbhagavadgīta - 10 - 6)
(pūrvamu - sṛṣṭiprāraṃbhamulō saptamahā ṛṣulu, manuvulu nā manassulōkōrika kaliginaṃtamātramuna nābhāvamulē ayi puṭṭinavāru - vāri yokka saṃtatiyē ī lōkamulōni prajalaṃdaru).
ādityā jjāyatē vṛṣṭiḥ vṛṣṭērannaṃ tataḥ prajāḥ ||“. (manuḥ)
(agnilō āhuticēyabaḍinadi sūryuni ceṃducunnadi; sūryunivalana varṣamu kuriyunu, varṣamu kuruyuṭavalana annamu kalugunu - sasyamulu paṃḍunu - adiyē annamu - annamuvalana prajalu kalugucunnāru).
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 388)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.