ప్రజలను సృష్టించుట - దాని క్రమము -
పుత్రోత్పాదనం, (పుత్రులను - సంతతిని - కనుట).
“యధోచిత కృత్యకరణ దక్షుండగుచుండు చతుర్ముఖుని దేహంబు ద్వివిధంబయిన నట్టి రూపద్వయ విభాగంబు స్వరాట్టగు స్వాయుంభువ మనువును, దన్మహిషియగు శతరూపయను కన్యయుం గా మిధునంబయి జనియించె. ఆమ్మిధునంబు వలనం బ్రియవ్రతోత్తానపాదులను పుత్ర ద్వయంబు, నాకూతి, దేవహూతి, ప్రసూతులను కన్యకా త్రయంబునుం గలిగిరి. అందు నాకూతిని రుచికునకును, దేవహూతింకదమునకును, బ్రసూతిం దక్షునకును నిచ్చె. వీరలవలన గలుగు ప్రజాసంతతులచేత జగంబులు పరిపూర్ణంబులయ్యె” (చూడుము - ’ ప్రజాః - 6’)
prajalanu sṛṣṭiṃcuṭa - dāni kramamu -
putrōtpādanaṃ, (putrulanu - saṃtatini - kanuṭa).
“yadhōcita kṛtyakaraṇa dakṣuṃḍagucuṃḍu caturmukhuni dēhaṃbu dvividhaṃbayina naṭṭi rūpadvaya vibhāgaṃbu svarāṭṭagu svāyuṃbhuva manuvunu, danmahiṣiyagu śatarūpayanu kanyayuṃ gā midhunaṃbayi janiyiṃce. āmmidhunaṃbu valanaṃ briyavratōttānapādulanu putra dvayaṃbu, nākūti, dēvahūti, prasūtulanu kanyakā trayaṃbunuṃ galigiri. aṃdu nākūtini rucikunakunu, dēvahūtiṃkadamunakunu, brasūtiṃ dakṣunakunu nicce. vīralavalana galugu prajāsaṃtatulacēta jagaṃbulu paripūrṇaṃbulayye” (cūḍumu - ’ prajāḥ - 6’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.