← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రజ్ఞానఘనః prajñānaghanaḥ

Original — తెలుగు
  1. చైతన్య ఘనః చైతన్యైక స్వరూపః ఇతి యావత్. ఆహచ శ్రుతిః - “చైతన్య మాత్రం విలక్షణ రూపాంతర రహితం నిర్విషేషం బ్రహ్మ”.

(ఘనీభవించిన చైతన్యము, చైతన్యమొకటే స్వరూపముగా గలది - “చైతన్యమాత్రము, వేఱు లక్షణములుగల ఇతర రూపములేనిది” అని శ్రుతి చెప్పుచున్నది - జ్ఞానమాత్రము).

  1. జ్ఞానస్వరూపం (శ్రీరంగరామానుజః)

(జ్ఞానమే స్వరూపముగా గలవాడు).

  1. ఘన ప్రజ్ఞానమితి, ఘనం అజ్ఞానావృతం, సుప్తజీవ స్వరూపం ప్రజ్ఞాపయతీతి ఘన ప్రజ్ఞానం -

(ఘనము అనగా అజ్ఞానముచేత ఆవరింపబడిన సుప్తజీవస్వరూపము - దానిని జ్ఞానముకలదిగా చేయునది ఘనప్రజ్ఞానము).

  1. యద్వత్ నైశతమసావృతఘటాది తమో ఘటమివ భాతి, తద్వత్ జాగ్రత్స్వప్న మనస్పందన ప్రజ్ఞాన జాతం ఘనీభూతం యస్య సహి ప్రజ్ఞానఘనః -

(తమస్సుచేత ఆవరించబడిన ఘటము మొదలగు వాటివలె జాగ్రత్స్వప్న మనస్పందన ప్రజ్ఞానములవలన కలుగు ప్రజ్ఞ ఘనీభూతముగ కలవాడు ప్రజ్ఞానఘనుడు).

Transliteration
  1. caitanya ghanaḥ caitanyaika svarūpaḥ iti yāvat. āhaca śrutiḥ - “caitanya mātraṃ vilakṣaṇa rūpāṃtara rahitaṃ nirviṣēṣaṃ brahma”.

(ghanībhaviṃcina caitanyamu, caitanyamokaṭē svarūpamugā galadi - “caitanyamātramu, vēṟu lakṣaṇamulugala itara rūpamulēnidi” ani śruti ceppucunnadi - jñānamātramu).

  1. jñānasvarūpaṃ (śrīraṃgarāmānujaḥ)

(jñānamē svarūpamugā galavāḍu).

  1. ghana prajñānamiti, ghanaṃ ajñānāvṛtaṃ, suptajīva svarūpaṃ prajñāpayatīti ghana prajñānaṃ -

(ghanamu anagā ajñānamucēta āvariṃpabaḍina suptajīvasvarūpamu - dānini jñānamukaladigā cēyunadi ghanaprajñānamu).

  1. yadvat naiśatamasāvṛtaghaṭādi tamō ghaṭamiva bhāti, tadvat jāgratsvapna manaspaṃdana prajñāna jātaṃ ghanībhūtaṃ yasya sahi prajñānaghanaḥ -

(tamassucēta āvariṃcabaḍina ghaṭamu modalagu vāṭivale jāgratsvapna manaspaṃdana prajñānamulavalana kalugu prajña ghanībhūtamuga kalavāḍu prajñānaghanuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.