(ప్రకృష్టమైన – ఉత్కృష్ట మైన జ్ఞానము).
(ఆనందగిరి)
(జన్మ మొదలగు వికారములు లేనిదగుటచేత ప్రకృష్టమైనది, ఉత్కృష్టమైనది, యగు కూటస్థుడు, ప్రజ్ఞానమనగా జ్ఞప్తి రూపమగు వస్తువు - అది బ్రహ్మయే - ప్రజ్ఞానము బ్రహ్మ యని శ్రుతి చెప్పుచున్నది).
(ప్రకృష్టమైన జ్ఞప్తి - ప్రజ్ఞ కలిగియుండుట).
సాధ్వ సాధు విజానాతి, తత్ప్రజ్ఞా ముదాహృతం ||“.
(ఏ శక్తిచేత చూచుచున్నాడో, వినుచున్నాడో, ఆఘ్రాణించుచున్నాడో, మంచిచెడ్డలను తెలుసుకొను చున్నాడో అదియే ప్రజ్ఞానమని చెప్పబడుచున్నది).
(ఏ శక్తి చేత రూపమును చూచుచున్నాడో, శబ్దమును వినుచున్నాడో అను మొదలగు వాక్యములచే ప్రజ్ఞాన లక్షణము చెప్పబడినది - ఏ శక్తి శబ్దాదివిషయములను గ్రహించుచున్నదో అది ప్రజ్ఞానమని నిశ్చయించబడినది).
(హృదయము, మనస్సు, సంజ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, మేథా, దృష్టి, ధృతి, మనీష, జాతి, స్మృతి, సంకల్పము, క్రతువు (కర్మ), అసువు, కామము, వశము - ఇవన్నియు ప్రజ్ఞానము యొక్క నామధేయములే - పేరులే).
(prakṛṣṭamaina – utkṛṣṭa maina jñānamu).
(ānaṃdagiri)
(janma modalagu vikāramulu lēnidaguṭacēta prakṛṣṭamainadi, utkṛṣṭamainadi, yagu kūṭasthuḍu, prajñānamanagā jñapti rūpamagu vastuvu - adi brahmayē - prajñānamu brahma yani śruti ceppucunnadi).
(prakṛṣṭamaina jñapti - prajña kaligiyuṃḍuṭa).
sādhva sādhu vijānāti, tatprajñā mudāhṛtaṃ ||“.
(ē śakticēta cūcucunnāḍō, vinucunnāḍō, āghrāṇiṃcucunnāḍō, maṃciceḍḍalanu telusukonu cunnāḍō adiyē prajñānamani ceppabaḍucunnadi).
(ē śakti cēta rūpamunu cūcucunnāḍō, śabdamunu vinucunnāḍō anu modalagu vākyamulacē prajñāna lakṣaṇamu ceppabaḍinadi - ē śakti śabdādiviṣayamulanu grahiṃcucunnadō adi prajñānamani niścayiṃcabaḍinadi).
(hṛdayamu, manassu, saṃjñānamu, ajñānamu, vijñānamu, prajñānamu, mēthā, dṛṣṭi, dhṛti, manīṣa, jāti, smṛti, saṃkalpamu, kratuvu (karma), asuvu, kāmamu, vaśamu - ivanniyu prajñānamu yokka nāmadhēyamulē - pērulē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.