← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రజ్ఞాత్మా prajñātmā

Original — తెలుగు
  1. “స ఏషః ప్రజ్ఞానరూప ఆత్మా బ్రహ్మా - అపరం సర్వశరీరస్థః ప్రాణః ప్రజ్ఞాత్మా - అంతఃకరణ ఉపాదిషు అనుప్రవిష్టో జలభేదగత సూర్య ప్రతిబింబవత్ హిరణ్యగర్భః ప్రాణః ప్రజ్ఞాత్మా -” (శ్రీశంకరః)

(ప్రజ్ఞానరూపుడైన ఆత్మయే బ్రహ్మ. అన్ని శరీరములందుండు అపరబ్రహ్మ అయిన ప్రాణము ప్రజ్ఞాత్మ. అంతఃకరణము ఉపాధిగాగల హిరణ్యగర్భుడు అగు ప్రాణము - అనేక జలములలో ప్రతిబింబించిన సూర్యుని బింబమువలె - ప్రజ్ఞాత్మా).

  1. “ప్రజ్ఞానం బ్రహ్మ ఇతి ముఖ్య బ్రహ్మతయా వక్ష్యమాణత్వాత్ ఇహ మూర్ధ ద్వారా అను ప్రవిష్టః సమష్టి లింగశరీరాభిమానీ హిరణ్యగర్భః ప్రాణః ప్రజ్ఞానాత్మాది శబ్దైః తత్ర తత్ర ఉక్తం అపరం బ్రహ్మ ఉచ్యతే”.

(ప్రజ్ఞామనగా పరబ్రహ్మమే అని చెప్పబడుటచేత మూర్థముద్వారా శరీరములో ప్రవేశించిన సమష్టిలింగ శరీరాభిమాని అయిన హిరణ్యగర్భుడు అగు ప్రాణము ప్రజ్ఞానాత్మ యను మొదలగుశబ్దములచేత అక్కడక్కడ చెప్పబడుచున్నాడు).

  1. “యావదస్మిన్ శరీరే ప్రాణోవసతి తావదాయుః, స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మా, ఆనందో, (అ)జరో (అ)మృతః”.

(ఈ శరీరమందు ప్రాణము ఎంతకాలముండునో అంతవరకు ఆయుర్దాయము - ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మా - అదే ఆనందము, అజరో, అమృతుడు).

  1. పరమాత్మా చైతన్యరూపః.

(చైతన్యరూపుడైన పరమాత్మ).

Transliteration
  1. “sa ēṣaḥ prajñānarūpa ātmā brahmā - aparaṃ sarvaśarīrasthaḥ prāṇaḥ prajñātmā - aṃtaḥkaraṇa upādiṣu anupraviṣṭō jalabhēdagata sūrya pratibiṃbavat hiraṇyagarbhaḥ prāṇaḥ prajñātmā -” (śrīśaṃkaraḥ)

(prajñānarūpuḍaina ātmayē brahma. anni śarīramulaṃduṃḍu aparabrahma ayina prāṇamu prajñātma. aṃtaḥkaraṇamu upādhigāgala hiraṇyagarbhuḍu agu prāṇamu - anēka jalamulalō pratibiṃbiṃcina sūryuni biṃbamuvale - prajñātmā).

  1. “prajñānaṃ brahma iti mukhya brahmatayā vakṣyamāṇatvāt iha mūrdha dvārā anu praviṣṭaḥ samaṣṭi liṃgaśarīrābhimānī hiraṇyagarbhaḥ prāṇaḥ prajñānātmādi śabdaiḥ tatra tatra uktaṃ aparaṃ brahma ucyatē”.

(prajñāmanagā parabrahmamē ani ceppabaḍuṭacēta mūrthamudvārā śarīramulō pravēśiṃcina samaṣṭiliṃga śarīrābhimāni ayina hiraṇyagarbhuḍu agu prāṇamu prajñānātma yanu modalaguśabdamulacēta akkaḍakkaḍa ceppabaḍucunnāḍu).

  1. “yāvadasmin śarīrē prāṇōvasati tāvadāyuḥ, sa ēṣa prāṇa ēva prajñātmā, ānaṃdō, (a)jarō (a)mṛtaḥ”.

(ī śarīramaṃdu prāṇamu eṃtakālamuṃḍunō aṃtavaraku āyurdāyamu - ā prāṇamē prajñātmā - adē ānaṃdamu, ajarō, amṛtuḍu).

  1. paramātmā caitanyarūpaḥ.

(caitanyarūpuḍaina paramātma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.