ప్రకృష్టేన కాశ్యతే ద్యోత తే ఇతి ప్రకాశః - (బాగుగా దీపమువలె ప్రకాశించునది).
దీపవత్ ప్రకాశయతీతి ప్రకాశః. (దీపమువలె ప్రకాశింపచేయునది - కనబడునట్లు చేయునది).
దీపస్య తమో విరోధి రూపం ఔజ్వల్యం ప్రకా శః.
(చీకటికి విరోధి అయిన - చీకటిని పోగొట్టు దీపమువంటి ఉజ్వలము - తేజస్సు, వెలుగు గలది).
“తమో విరోధ్యాకార విశేషః ఔజ్జ్వల్యం”. (చీకటికి విరోధి అయిన గొప్ప కాంతి).
(మణివలె ప్రకాశించుచు వస్తువు యొక్క యధార్థ స్వరూపమును బోధించునది - తెలియచేయునది).
prakṛṣṭēna kāśyatē dyōta tē iti prakāśaḥ - (bāgugā dīpamuvale prakāśiṃcunadi).
dīpavat prakāśayatīti prakāśaḥ. (dīpamuvale prakāśiṃpacēyunadi - kanabaḍunaṭlu cēyunadi).
dīpasya tamō virōdhi rūpaṃ aujvalyaṃ prakā śaḥ.
(cīkaṭiki virōdhi ayina - cīkaṭini pōgoṭṭu dīpamuvaṃṭi ujvalamu - tējassu, velugu galadi).
“tamō virōdhyākāra viśēṣaḥ aujjvalyaṃ”. (cīkaṭiki virōdhi ayina goppa kāṃti).
(maṇivale prakāśiṃcucu vastuvu yokka yadhārtha svarūpamunu bōdhiṃcunadi - teliyacēyunadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.