← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రకృతి వికృతులు prakṛti vikṛtulu

Original — తెలుగు
  1. “మూల ప్రకృతిర వికృతిః, మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త, షోడశవికారో న ప్రకృతిర్న వికృతిః పురుషః”.

(మూల ప్రకృతి యనగా ప్రథానము, అది అన్నింటికీ కారణమైనదేకాని దానికి మఱియొకటి కారణమైనదిలేదు - అది మఱియొకదాని యొక్క వికారము కాదు -. మహత్తత్వము అహంకారము, శబ్ద స్పర్శ రూప రసగంధములు (పంచతన్మాత్రలు) అను నీ యేడును నొకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. కనుక వికృతులు, మఱికొన్ని పదార్థములను కలిగించునవగుటచేత అవి ప్రకృతులు. పంచమహాభూతములు, జ్ఞానేంద్రియములయిదు, కర్మేంద్రియములయిదు, అంతఃకరణము మొత్తం ఈ పదియారును వికారములు - ఈ ఇరువదునాలుగు తత్వములు వికారములు).

  1. “మహత్తత్వం, అహంకారః, పంచతన్మాత్రాః చ ఇతి సప్త ప్రకృతి వికృతయః. తత్ర పూర్వ పూర్వం ఉత్తరోత్తరస్య ప్రకృతిః. ఉత్తరోత్తరం పూర్వ పూర్వాస్య వికృతిః - సప్త ఏతాని తత్వాని ప్రకృతి వికృతియః.భవంతి, పంచతన్మాత్రాః పంచభూతానాం ప్రకృతయః”.

(మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు ఇవి ఏడు ప్రకృతి యొక్క వికృతులు - వీటిలో ముందుముందున్నవి వాటితర్వాత చెప్పబడినదానికి ప్రకృతి. తర్వాత తర్వాత చెప్పబడినవివాటికి ముందుచెప్పబడినవాటికి వికృతి. ఈ యేడు తత్వములు ప్రకృతి యొక్క వికృతులు, పంచతన్మాత్రలు పంచభూతములకు ప్రకృతులు).

Transliteration
  1. “mūla prakṛtira vikṛtiḥ, mahadādyāḥ prakṛti vikṛtayaḥ sapta, ṣōḍaśavikārō na prakṛtirna vikṛtiḥ puruṣaḥ”.

(mūla prakṛti yanagā prathānamu, adi anniṃṭikī kāraṇamainadēkāni dāniki maṟiyokaṭi kāraṇamainadilēdu - adi maṟiyokadāni yokka vikāramu kādu -. mahattatvamu ahaṃkāramu, śabda sparśa rūpa rasagaṃdhamulu (paṃcatanmātralu) anu nī yēḍunu nokadānilōnuṃḍi okaṭigā puṭṭinavi. kanuka vikṛtulu, maṟikonni padārthamulanu kaligiṃcunavaguṭacēta avi prakṛtulu. paṃcamahābhūtamulu, jñānēṃdriyamulayidu, karmēṃdriyamulayidu, aṃtaḥkaraṇamu mottaṃ ī padiyārunu vikāramulu - ī iruvadunālugu tatvamulu vikāramulu).

  1. “mahattatvaṃ, ahaṃkāraḥ, paṃcatanmātrāḥ ca iti sapta prakṛti vikṛtayaḥ. tatra pūrva pūrvaṃ uttarōttarasya prakṛtiḥ. uttarōttaraṃ pūrva pūrvāsya vikṛtiḥ - sapta ētāni tatvāni prakṛti vikṛtiyaḥ.bhavaṃti, paṃcatanmātrāḥ paṃcabhūtānāṃ prakṛtayaḥ”.

(mahattatvamu, ahaṃkāramu, paṃcatanmātralu ivi ēḍu prakṛti yokka vikṛtulu - vīṭilō muṃdumuṃdunnavi vāṭitarvāta ceppabaḍinadāniki prakṛti. tarvāta tarvāta ceppabaḍinavivāṭiki muṃduceppabaḍinavāṭiki vikṛti. ī yēḍu tatvamulu prakṛti yokka vikṛtulu, paṃcatanmātralu paṃcabhūtamulaku prakṛtulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.