← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రకృతిరహితం prakṛtirahitaṃ

Original — తెలుగు
  1. ప్రకృతితో కలియని స్థితిలోనున్న నిర్గుణ నిరాకార పరబ్రహ్మ.

  2. “నాదా తీతం ప్రకృతి రహితం రామచంద్రం భజే(అ)హం”. (శ్రీరామకర్ణామృతం - 2 - 44)

Transliteration
  1. prakṛtitō kaliyani sthitilōnunna nirguṇa nirākāra parabrahma.

  2. “nādā tītaṃ prakṛti rahitaṃ rāmacaṃdraṃ bhajē(a)haṃ”. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 44)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.