← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రకృతిస్థః prakṛtisthaḥ

Original — తెలుగు
  1. ప్రకృతౌ సమవస్థాయామేవ తిష్టతి ఇతి ప్రకృతిస్థః, పునర్వికార శూన్యం యథా భవతి తథా.

(ప్రకృతిలో పురుషరూపముతో - చైతన్యరూపమైన పరాశక్తితో - ప్రవేశించి యుండియు ఆ ప్రకృతి గుణములు నంటనివాడు, కనుక వికారములు లేనివాడు - మార్పులు చెందనివాడు).

  1. “ప్రకృతౌ అవిద్యా లక్షణాయాం స్థితః ప్రకృతిస్థః ప్రకృతిం ఆత్మత్వేన గతః ఇత్యేతత్”. (శ్రీశంకరః)

(అవిద్యాలక్షణముగల ప్రకృతిలో ఆత్మరూపముగా - పురుషరూపుడుగా - చైతన్యముతో ప్రవేశించియుండువాడు).

Transliteration
  1. prakṛtau samavasthāyāmēva tiṣṭati iti prakṛtisthaḥ, punarvikāra śūnyaṃ yathā bhavati tathā.

(prakṛtilō puruṣarūpamutō - caitanyarūpamaina parāśaktitō - pravēśiṃci yuṃḍiyu ā prakṛti guṇamulu naṃṭanivāḍu, kanuka vikāramulu lēnivāḍu - mārpulu ceṃdanivāḍu).

  1. “prakṛtau avidyā lakṣaṇāyāṃ sthitaḥ prakṛtisthaḥ prakṛtiṃ ātmatvēna gataḥ ityētat”. (śrīśaṃkaraḥ)

(avidyālakṣaṇamugala prakṛtilō ātmarūpamugā - puruṣarūpuḍugā - caitanyamutō pravēśiṃciyuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.