← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రకృతులు prakṛtulu

Original — తెలుగు

అవ్యక్తం మహానహంకారః పంచ తన్మాత్రాణి చేత్యష్టౌ ప్రకృతయః; శేషాం షోడశ వికారాః.

(అవ్యక్తము (ప్రకృతి), మహత్తత్వము, అహంకారము పంచతన్మాత్రలు - సూక్ష్మరూపములోనున్న పంచ భూతములు - ఈ ఎనిమిది ప్రకృతులు - మొత్తము ఇరువదినాలుగు తత్వములలో ఈ ఎనిమిదిగాక మిగిలినవి ప్రకృతి యొక్క వికారములు. ప్రకృతియే ఈ తత్వములుగా మారినది).

Transliteration

avyaktaṃ mahānahaṃkāraḥ paṃca tanmātrāṇi cētyaṣṭau prakṛtayaḥ; śēṣāṃ ṣōḍaśa vikārāḥ.

(avyaktamu (prakṛti), mahattatvamu, ahaṃkāramu paṃcatanmātralu - sūkṣmarūpamulōnunna paṃca bhūtamulu - ī enimidi prakṛtulu - mottamu iruvadinālugu tatvamulalō ī enimidigāka migilinavi prakṛti yokka vikāramulu. prakṛtiyē ī tatvamulugā mārinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.