ప్రకర్షేణ నమనం - (ప్రకృష్టముగా చేయు నమస్కారము).
ప్రకర్షేణ మనః కాయ వాక్ ప్రణిధానేన నమస్కారః.
(మనోవాక్కాయములను త్రికరణములతో, చిత్తము ఏకాగ్రతచేసి నమస్కరించుట).
దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ ||” (మహాభారతము - శాంతి పర్వము)
(శ్రీకృష్ణ పరమాత్మకు చేసిన ఒక్క ప్రణామము పది అశ్వమేధయాగములు చేసి అవబృధ స్నానము చేసినంత పుణ్యఫలముతో సమానమైనది. పది అశ్వమేధయాగములు చేసినవాడు తిరిగి జన్మను పొందును. కాని కృష్ణునకు ఒక్క ప్రణామము చేసిన వాడు మరల జన్మించడు).
prakarṣēṇa namanaṃ - (prakṛṣṭamugā cēyu namaskāramu).
prakarṣēṇa manaḥ kāya vāk praṇidhānēna namaskāraḥ.
(manōvākkāyamulanu trikaraṇamulatō, cittamu ēkāgratacēsi namaskariṃcuṭa).
daśāśvamēdhī punarēti janma kṛṣṇa praṇāmī na punarbhavāya ||” (mahābhāratamu - śāṃti parvamu)
(śrīkṛṣṇa paramātmaku cēsina okka praṇāmamu padi aśvamēdhayāgamulu cēsi avabṛdha snānamu cēsinaṃta puṇyaphalamutō samānamainadi. padi aśvamēdhayāgamulu cēsinavāḍu tirigi janmanu poṃdunu. kāni kṛṣṇunaku okka praṇāmamu cēsina vāḍu marala janmiṃcaḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.