← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రతీకదృష్టి pratīkadṛṣṭi

Original — తెలుగు

పసుపు ముద్దను గణపతిగా భావించుట; బ్రహ్మము కానిదానిని బ్రహ్మముగా నుపాసించుటకై ” మనసే బ్రహ్మము, వాక్కే బ్రహ్మము ” అను మొదలగు వాక్యములతో ఆయా వస్తువుల యడల బ్రహ్మ బుద్ధి కల్పించి ఉపాసించుటకై - ఉపాసనా విధిలో కల్పింపబడిన యొక అంగము -

Transliteration

pasupu muddanu gaṇapatigā bhāviṃcuṭa; brahmamu kānidānini brahmamugā nupāsiṃcuṭakai ” manasē brahmamu, vākkē brahmamu ” anu modalagu vākyamulatō āyā vastuvula yaḍala brahma buddhi kalpiṃci upāsiṃcuṭakai - upāsanā vidhilō kalpiṃpabaḍina yoka aṃgamu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.