← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రత్యక్ జ్ఞానం pratyak jñānaṃ

Original — తెలుగు

” గవామనేకవర్ణానాం క్షీరస్యాపేక్షక వర్ణతా |

క్షీరవత్పశ్యతే జ్ఞానం లింగవస్తు గవాం యథా | ”

(నానావర్ణ విశిష్ట గోక్షీరం యథా ఏకరూపం తథా నానా లింగాన్యుగత ప్రత్యక్ జ్ఞానం ఏకమేవ)

(ఆవులు అనేక రంగులు గలవి యైనను, వాటి పాలుమట్టుకు ఒకటే రంగు కలిగి యుండును - ఆ ప్రకారముగనే శరీరములోనున్న ప్రత్యక్ జ్ఞానము ఒకటే).

Transliteration

” gavāmanēkavarṇānāṃ kṣīrasyāpēkṣaka varṇatā |

kṣīravatpaśyatē jñānaṃ liṃgavastu gavāṃ yathā | ”

(nānāvarṇa viśiṣṭa gōkṣīraṃ yathā ēkarūpaṃ tathā nānā liṃgānyugata pratyak jñānaṃ ēkamēva)

(āvulu anēka raṃgulu galavi yainanu, vāṭi pālumaṭṭuku okaṭē raṃgu kaligi yuṃḍunu - ā prakāramuganē śarīramulōnunna pratyak jñānamu okaṭē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.