← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రత్యవాయః pratyavāyaḥ

Original — తెలుగు
  1. ఆరబ్ధస్య అసమాప్తస్య విచ్ఛేదే ప్రత్య వాయః,

(ప్రారంభించిన పని పూర్తిచేయక వదలివేయుటచేగాని, విధి నుల్లఘించుటచేతగాని కలుగు దోషము).

  1. దోషము, కీడు, పాపము, విరుద్ధఫలితము -
Transliteration
  1. ārabdhasya asamāptasya vicchēdē pratya vāyaḥ,

(prāraṃbhiṃcina pani pūrticēyaka vadalivēyuṭacēgāni, vidhi nullaghiṃcuṭacētagāni kalugu dōṣamu).

  1. dōṣamu, kīḍu, pāpamu, viruddhaphalitamu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.