← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూజాధిష్ఠానములు pūjādhiṣṭhānamulu

Original — తెలుగు

ఏకాదశాదిష్ఠానాని - “సూర్యోగ్నిర్బ్రాహ్మణో, గావో వైష్ణవం ఖం మరుజ్జులం |

భూరాత్మా సర్వభూతాని భద్ర పూజాపదాని మే” -

(సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, ఆవు, వైష్ణవుడు - విష్ణుభక్తుడు, ఆకాశము, గాలి, నీరు, భూమి, ఆత్మ,సమస్త భూతములు అనునీ పదకొండు పూజాపదములు).

Transliteration

ēkādaśādiṣṭhānāni - “sūryōgnirbrāhmaṇō, gāvō vaiṣṇavaṃ khaṃ marujjulaṃ |

bhūrātmā sarvabhūtāni bhadra pūjāpadāni mē” -

(sūryuḍu, agni, brāhmaṇuḍu, āvu, vaiṣṇavuḍu - viṣṇubhaktuḍu, ākāśamu, gāli, nīru, bhūmi, ātma,samasta bhūtamulu anunī padakoṃḍu pūjāpadamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.