పుండరీకే ఇవ అక్షిణీ యస్య సః.
(తెల్ల తామరపువ్వు వంటి ఆకారముగల రెండు కన్నులు గలవాడు).
(పుండరీకాక్షుడని చెప్పుటవలన అవయవ సౌందర్యము చెప్పబడినది. సమస్తమైన పాపములను నశింప చేసుకొనువాడు ఉపాసించుటకొఱకు పుండరీకములబోలిన కన్నులు అని ఉపదేశింపబడినది. అట్టి కన్నులతో చూచుటచేత పావనమగుదురు అని కూడ ఇట్లు చెప్పబడినది.)
(సూర్యమండలమధ్యమందున్న పురుషుడు అని శ్రుతి చెప్పుచున్నది. ” సూర్యమండల మధ్యవర్తీ ” - దానికి వేరు లక్షణములుగల పురుషుడు అని చెప్పుటకు ఇట్లు చెప్పబడినది).
(హృదయమను కమలమందు ప్రకాశించుచుండు వాసుదేవుడు).
(హృదయకమలమందుండి శరీరమంతటను వ్యాపించువాడు).
పుండరీకం అగ్నిః స ఏవ అక్షి యస్యసః. (అగ్ని నేత్రముగా గలవాడు).
“మంగళం పుండరీకాక్షో” (శ్రీరామ కర్ణామృతం - 1 - 1)
కమలములవంటి కన్నులు గలవాడు - కమలములవలె అందమై, మంచి తేజస్సు రంగు గలిగియుండి, కమల రేకులవలె దీర్ఘములైన కన్నులు గలవాడు - “పద్మ పత్రాయ తాక్షుడు”.
puṃḍarīkē iva akṣiṇī yasya saḥ.
(tella tāmarapuvvu vaṃṭi ākāramugala reṃḍu kannulu galavāḍu).
(puṃḍarīkākṣuḍani ceppuṭavalana avayava sauṃdaryamu ceppabaḍinadi. samastamaina pāpamulanu naśiṃpa cēsukonuvāḍu upāsiṃcuṭakoṟaku puṃḍarīkamulabōlina kannulu ani upadēśiṃpabaḍinadi. aṭṭi kannulatō cūcuṭacēta pāvanamaguduru ani kūḍa iṭlu ceppabaḍinadi.)
(sūryamaṃḍalamadhyamaṃdunna puruṣuḍu ani śruti ceppucunnadi. ” sūryamaṃḍala madhyavartī ” - dāniki vēru lakṣaṇamulugala puruṣuḍu ani ceppuṭaku iṭlu ceppabaḍinadi).
(hṛdayamanu kamalamaṃdu prakāśiṃcucuṃḍu vāsudēvuḍu).
(hṛdayakamalamaṃduṃḍi śarīramaṃtaṭanu vyāpiṃcuvāḍu).
puṃḍarīkaṃ agniḥ sa ēva akṣi yasyasaḥ. (agni nētramugā galavāḍu).
“maṃgaḷaṃ puṃḍarīkākṣō” (śrīrāma karṇāmṛtaṃ - 1 - 1)
kamalamulavaṃṭi kannulu galavāḍu - kamalamulavale aṃdamai, maṃci tējassu raṃgu galigiyuṃḍi, kamala rēkulavale dīrghamulaina kannulu galavāḍu - “padma patrāya tākṣuḍu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.